ముగించు

పథకాలు

జిల్లా పరిపాలనచే రూపొందించబడిన పబ్లిక్ పథకాలు ఇక్కడ కనిపిస్తాయి. పథకం యొక్క సంఖ్యల 
సంఖ్య నుండి నిర్దిష్ట పథకాన్ని శోధించడానికి శోధన సౌకర్యం అందించబడుతుంది.

Filter Scheme category wise

వడపోత

ప్రధాన మంత్రి గ్రామీణ గృహ నిర్మాణ పధకం

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల గృహ నిర్మాణానికి ఈ పధకం ప్రవేశ పెట్టినది.

ప్రచురణ తేది: 14/09/2018
వివరాలు వీక్షించండి

ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం

ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం(పిఎంకెవై) భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది  మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖమైన పధకం.భారత యువతలో నైపుణ్యాభివృద్ది పెంపొందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది  మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఈ పధకాన్ని ప్రవేశపెట్టినది. ఈ పధకంలో యువతను సర్టిఫికేట్ ప్రోగ్రాములలో పాల్గొనేల ప్రోత్సహించి వారిలో నైపుణ్య పెంపు సాధించడం లక్ష్యం.

ప్రచురణ తేది: 14/09/2018
వివరాలు వీక్షించండి

రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం

తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు 2 పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి దశలవారి కట్టి ఇచ్చుటకు కట్టుబడి యున్నది. ఈ పదకంలోప్రతి ఇల్లు 560 చ.అ విస్తీర్ణంలో 2 పడక గదులు, హాలు, వంట గది మరియు రెండు మరుగుదొడ్లు (స్నానం మరియు డబ్లుసి) కలిగి ఉండును.

ప్రచురణ తేది: 14/09/2018
వివరాలు వీక్షించండి

కేసిఆర్ కిట్

శిశువు డెలివరీ తర్వాత ప్రతి తల్లికి రూ. 2,000 విలువైన 16 రకాలైన వస్తువులతో కూడిన కిట్ ఇవ్వాలి. 841 ప్రభుత్వ ఆసుపత్రులలో కేసీఆర్ వస్తువుల పంపిణీ చేపట్టబడుతుంది, ఇక్కడ సంస్థాగత సరఫరా జరుగుతుంది.

ప్రచురణ తేది: 14/09/2018
వివరాలు వీక్షించండి