ప్రధాన మంత్రి గ్రామీణ గృహ నిర్మాణ పధకం
తేది : 01/02/2017 - 03/04/2019 | రంగం: సెంట్రల్ గోవెర్నమెంట్ హౌసింగ్
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల గృహ నిర్మాణానికి ఈ పధకం ప్రవేశ పెట్టినది.
లబ్ధిదారులు:
పేద ప్రజలు
ప్రయోజనాలు:
పేదలకు పక్కా ఇళ్లు
ఏ విధంగా దరకాస్తు చేయాలి
http://pmayg.nic.in/netiay/about-us.aspx